LIVE
మ‌నమిత్ర ద్వారా ప‌దో త‌ర‌గ‌తి హాల్ టికెట్లు
వెనక్కి

మ‌నమిత్ర ద్వారా ప‌దో త‌ర‌గ‌తి హాల్ టికెట్లు

44 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

Andhra Pradesh మ‌నమిత్ర ద్వారా ప‌దో త‌ర‌గ‌తి హాల్ టికెట్లు 👉మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా హాల్ టికెట్లు పొందే సదుపాయం క‌ల్పించిన విద్యాశాఖ‌ 👉9552300009 నెంబ‌రుకు హాయ్ అని మెసేజ్ చేయాలి 👉మ‌న‌మిత్ర వాట్సాప్‌లో ఎడ్యుకేష‌న్ సేవ‌లు ఎంపిక చేసుకోవాలి 👉హాల్‌టికెట్స్ డౌన్‌లోడును ఎంపిక చేసుకోవాలి 👉మీ మీ పుట్టిన తేదీ/ అడ్మిష‌న్ నెంబ‌రు/ ప‌ర్మినెంట్ ఎడ్యుకేష‌న్ నెంబ‌రు (పెన్‌)ల‌లో ఏదో ఒక్క‌టి అక్క‌డ టైపు చేయాలి 👉మీ హాల్ టికెట్ పీడీఎఫ్ కాపీని డౌన్‌లోడు చేసుకోండి విద్యార్థులంద‌రూ ఈ అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరిన ఆర్టీజీఎస్.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 10:47 AMకి